Spot Admissions 2024: ఎల్‌ఎల్‌బీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం..
Sakshi Education
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 13 మిగులు సీట్లకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు.
52 మంది దరఖాస్తు చేసుకోగా వీసీ కె.ఆర్.రజిని సోమవారం సీట్లు ఎలాట్ చేశారు. 13 సీట్లలో ఈడబ్ల్యూఎస్ సీట్లు రెండు ఉన్నాయి. లాసెట్ – 2024 ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 24 Dec 2024 01:04PM
Tags
- Spot Admissions
- admissions
- online admissions
- Latest admissions
- spot admissions latest news
- SpotAdmissions
- MBASpotAdmissions
- SpotAdmissions2024
- Dr. BR Ambedkar University
- admisisons 2024
- spot admisisons 2024
- admissions latest news
- LLBAdmissions
- EtcherlaCampus
- DrBRAmbedkarUniversity
- LAWCETRank
- SpotAdmissions