Skip to main content

Breaking News Schools Holidays : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. మూడు రోజులు వ‌రుస సెల‌వులు.. కార‌ణం ఇదే..!!

పాఠ‌శాల‌, క‌ళాశాల విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎన్నో రోజుల నుంచి విద్యార్థులంతా ఎదురుచూస్తున్న ప్ర‌క‌ట‌న రానే వ‌చ్చింది. సాధార‌ణంగా ఆదివారం వ‌స్తుంటేనే ప్ర‌తీ విద్యార్థి సెల‌వులు వ‌స్తున్నాయిని ఆనందిస్తారు. కాని, వ‌రుస‌గా ఒకేసారి మూడు రోజులు సెల‌వులు వ‌స్తున్నాయి అంటే ఇంక ఎగిరి గంతులేస్తారు.
Three days holidays for schools colleges and government employees  Christmas holiday announcement for schools and colleges  Telugu states government official holiday notice  School and college campus during holidays in Telugu states

సాక్షి ఎడ్యుకేష‌న్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ఎప్ప‌టినుంచో క్రిస్మ‌స్ సెల‌వుల ప్ర‌క‌ట‌నకు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ క‌బురు వ‌స్తుందా అని.. అయితే, తాజాగా రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వం ఇటీవ‌లె ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకొని అధికారికంగా ప్ర‌క‌టించింది.

School Holiday Today : నేడు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు

నేటి నుంచి విద్యాసంస్థ‌ల‌కు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అంటే, డిసెంబ‌ర్ 24, 25, 26వ తేదీల్లో వీరికి సెల‌వులు ఉండ‌నున్నాయి.

మూడు రోజులు వ‌రుస‌గా..

డిసెంబ‌ర్ 24న‌ క్రిస్మ‌స్ ఈవ్‌
డిసెంబ‌ర్ 25న‌ క్రిస్మ‌స్‌
డిసెంబ‌ర్ 26వ‌ తేదీన బాక్సింగ్ డే సంద‌ర్భంగా మూడు రోజులు వ‌రుస సెల‌వులను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. కాగా, ఏపీలో రేపు పబ్లిక్ హాలీడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Dec 2024 11:08AM

Photo Stories