Skip to main content

Holidays For Students: గుడ్‌న్యూస్‌.. 20 రోజులకి పైగా సెలవులు ప్రకటించిన యూనివర్సిటీ

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయానికి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్‌, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ పి.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Etcherla Campus holiday schedule from December 24 to January 17   Holidays For Students  Dr. BR Ambedkar University holiday announcement for Christmas and Sankranti
Holidays For Students Long Holidays For Dr br ambedkar university

డిసెంబర్‌ నెలలో..

  • డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవ్
  • డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ
  • డిసెంబర్ 26: బాక్సింగ్ డే మరియు జనరల్ హాలిడే
  •  

2025లో సాధారంణ సెల‌వులు:

జనవరి 13 (సోమవారం) – భోగి
జనవరి 14 (మంగళవారం) – సంక్రాంతి
జనవరి 15 (బుధవారం) – కనుమ
జనవరి 26 (ఆదివారం) – రిపబ్లిక్ డే
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 3 (ఆదివారం) – ఉగాది
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్‌ 5 (శనివారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్‌ 6 (ఆదివారం) – శ్రీరామ నవమి
ఏప్రిల్‌ 14 (సోమవారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
ఏప్రిల్‌ 18 (శుక్రవారం) -గుడ్ ఫ్రైడే
జూన్‌ 7 (శనివారం) – ఈదుల్ అజా (బక్రీద్)
జూలై 6 (ఆదివారం) – మొహరం
ఆగస్ట్‌ 8 (శుక్రవారం) – వరలక్ష్మీవ్రతం
ఆగస్ట్‌ 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం

School Holiday Today : నేడు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు


ఆగస్ట్‌ 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్ట్‌ 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్‌ 5 (శుక్రవారం) – ఈద్ మిలాదున్ నబీ
సెప్టెంబర్‌ 30 (మంగళవారం) – దుర్గాష్టమి
అక్టోబర్‌ 2 (గురువారం) – మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి
అక్టోబర్‌ 20 (సోమవారం) – దీపావళి
డిసెంబర్‌ 25 (గురువారం) – క్రిస్మస్

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

ఆప్ష‌న‌ల్ సెల‌వులు:

జనవరి 1 (బుధవారం) – న్యూ ఇయర్
జనవరి 123 (సోమవారం) – హజ్రత్ అలీ పుట్టినరోజు
జనవరి 27 (సోమవారం) -షాబ్-ఇ-మెరాజ్
ఫిబ్రవరి 14 (శుక్రవారం) – షబే ఎ బరాత్
మార్చి 22 (గురువారం) -షాహదత్ HZT అలీ
మార్చి 28 (శుక్రవారం) – జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్
ఏప్రిల్‌ 10 (గురువారం) -మహావీర్ జయంతి

Three Days School Holidays: నేటి నుంచి మూడురోజుల పాటు స్కూళ్లకు సెలవులు..

ఏప్రిల్‌ 30 (బుధవారం) – బసవ జయంతి
మే 12 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ
జూన్‌ 15 (ఆదివారం) – ఈద్-ఎ-గదీర్
జూన్‌ 27 (శుక్రవారం) – రథ యాత్ర
జూలై 5 (శనివారం)- మొహర్రం
ఆగస్ట్‌ 15 (శుక్రవారం) – శ్రావణ పూర్ణిమ
సెప్టెంబర్‌ 21 (ఆదివారం) – మహాలయ అమవాస్య
సెప్టెంబర్‌ 9 (గురువారం) – యాజ్ దహుమ్ షరీఫ్
నవంబర్‌ 11 – కార్తీక పూర్ణమ

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

నవంబర్‌ 11 – గురునానక్ జయంతి
డిసెంబర్‌ 24 (బుధవారం) – కిస్మస్ ఈవ్
డిసెంబర్‌ 26 (శుక్రవారం) – బాక్సింగ్ డే
అక్టోబర్‌ 19 (ఆదివారం) – నరక చతుర్ధి

Published date : 24 Dec 2024 01:29PM

Photo Stories