Skip to main content

AI Diplomat: ప్ర‌పంచంలోనే తొలి ఏఐ దౌత్యవేత్త

డిజిటల్‌ ప్రతినిధిగా ఏఐ దౌత్యవేత్తను పరిచయం చేశారు..
Worlds First Artificial Intelligence Diplomat  Digital representative for the Ministry of Foreign Affairs of Ukraine.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ప్రపంచంలోనే తొలి ఏఐ దౌత్యవేత్తను విక్టోరియా షీ పేరుతో ఉక్రెయిన్‌ నియమించింది. ఉక్రెయిన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తరఫున డిజిటల్‌ ప్రతినిధిగా దీన్ని పరిచయం చేశారు. విదేశీ మంత్రిత్వశాఖ ముందుగా తయారుచేసిన అధికారిక ప్రకటనలను ఇది చదివి వినిపిస్తుంది. ఉక్రెయిన్‌కు చెందిన గేమ్‌ ఛేంజర్స్‌ అనే బృందం దీనిని రూపొందించింది.

Richest Country: ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024 విడుదల!

Published date : 21 May 2024 03:45PM

Photo Stories