Skip to main content

Wealthiest Cities in the World: ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024 విడుదల!

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024ను విడుదల చేసింది హెన్లీ–పార్టనర్స్‌ సంస్థ..
World's Richest Country list is released by Henley-Partners

సాక్షి ఎడ్యుకేష‌న్‌: లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెన్లీ–పార్టనర్స్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024ను విడుదల చేసింది. ఈ జాబితాలో న్యూయార్క్‌ మొదటి స్థానంలో నిలవగా.. కాలిఫోర్నియాలోని బే ఏరియా రెండో స్థానంలో ఉంది. ఇందులో భారత్‌కు చెందిన ముంబై 24వ స్థానంలో, ఢిల్లీ 37వ స్థానంలో నిలిచాయి.

New Covid Wave: మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ వేవ్.. వారంలో 26 వేల కేసులు!!

ప్రపంచంలోని టాప్ 15 సంపన్న నగరాలు

హెన్లీ అండ్ పార్టనర్స్ వరల్డ్ సంపన్న నగరాల నివేదిక ప్రకారం ఇవి ప్రపంచంలోని టాప్ 15 సంపన్న నగరాలు

  1. న్యూయార్క్
  2. శాన్ ఫ్రాన్సిస్కొ
  3. టోక్యో
  4. సింగపూర్
  5. లండన్
  6. లాస్ ఏంజెల్స్
  7. పారిస్
  8. సిడ్నీ
  9. హాంగ్ కొంగ
  10. బీజింగ్
  11. షాంఘై
  12. చికాగో
  13. టొరంటో
  14. మిలన్ మరియు లోంబార్డి
  15. మెల్బోర్న్
Published date : 21 May 2024 05:14PM

Photo Stories