Skip to main content

Civils 2023 Ranker: సివిల్స్ ర్యాంక్ కొట్టాలంటే కొంచెం అదృష్టం కూడా ఉండాలి | AIR 580- M.Nagabharath

#exclusiveinterview నేను చదివిన బుక్స్ ఇవే... #sakshieducation ఒత్తిడి ఎక్కువైతే... ఇలా చేస్తా యూపీఎస్సీ ఇటీవలే విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో వైఎస్సార్ కడప జిల్లా విద్యార్థి ఉన్న‌త ర్యాంక్ సాధించాడు. క‌డ‌ప న‌గ‌రంలోని విజయదుర్గా కాలనీకి చెందిన మర్రిపాటి నాగభరత్‌ తల్లిదండ్రుల కోరిక మేరకు రూ.15 లక్షల సాఫ్ట్‌వేర్‌ వేతనాన్ని వదులుకుని కలెక్టర్‌ కావడమే లక్ష్యంగా సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యాడు. ల‌క్ష్య‌సాధ‌న‌లో ముందుకు వెళ్లి యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో జాతీయ స్థాయిలో 580వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్‌కు ఎంక‌య్యాడు. ఈ నేప‌థ్యంలో నాగభరత్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

Photo Stories