Skip to main content

Singapur Fourth PM: సింగపూర్‌ ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌ ప్రమాణం..

సింగ‌పూర్ నాలుగో ముఖ్యమంత్రి ప్ర‌మాణ స్వీకారం చేశారు..
Lawrence Wong sworn in as Singapore Prime Minister

సాక్షి ఎడ్యుకేష‌న్‌: సింగపూర్‌ నాలుగో ప్రధాన మంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌ మే15న ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్‌ లూంగ్‌ ప్రధానిగా వ్యవహరించగా.. వాంగ్‌ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. వీరిద్దరూ పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన వారే.

Sahitya Akademi Fellowship: సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ అందుకున్న రస్కిన్‌ బాండ్‌

Published date : 22 May 2024 01:33PM

Photo Stories