Skip to main content

Aligarh University VC: అలీగఢ్‌ వర్సిటీలో తొలి మహిళా వీసీగా ఘనత!

ఏఎంయూ వైస్‌చాన్సలర్‌గా ఈ మహిళ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు..
Naima Khatoon.. The First Female VC in Aligarh University

సాక్షి ఎడ్యుకేషన్‌: అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్‌చాన్సలర్‌(వీసీ)గా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఏఎంయూలో సైకాలజీలో పీహెచ్‌డీ అందుకున్న నైమా ఖాతూన్‌.. 5 ఏళ్లపాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. 1875లో ఏర్పాటైన ముహమ్మదన్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ కాలేజీ...1920 లో ‘అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది. 

Miss Universe: అందాల పోటీల్లో విజేతగా 60 ఏళ్ల భామ.. చరిత్రలో ఇదే ఫస్ట్‌టైం!!

Published date : 01 May 2024 10:50AM

Photo Stories