Skip to main content

UN Resident Coordinator: నూతన యుఎన్‌ రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌గా భారత మహిళ..!

ఇండోనేషియాకు నూతన యుఎన్‌ రెసిడెంట్‌ కోఆర్డికేటర్‌గా భారత మహిళను నియమించారు..
Indian Women has appointed as New UN Resident Coordinator

సాక్షి ఎడ్యుకేషన్‌: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ–జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌.. భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్‌ను ఇండోనేషియాకు కొత్త యుఎన్‌ రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌గా నియమించారు. సబర్వాల్‌ ఇటీవలే తన పదవిని స్వీకరించారు. ఐరాస రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌ దేశ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థకు అత్యున్నత స్థాయి ప్రతినిధి. సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండాను అమలు చేయడంలో దేశాలకు ఐక్యరాజ్యసమితి మద్దతును సమన్వయం చేస్తారు. 

Sudhir Kakar: ప్రముఖ రచయిత, మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ కన్నుమూత‌

Published date : 01 May 2024 11:08AM

Photo Stories