Skip to main content

PM MITRA Parks: ఏడు PM MITRA పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భారత ప్రభుత్వం ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపరెల్ (PM MITRA) పార్కులను ఏర్పాటు చేయాలని అంగీకరించింది.
Indian Government Approved 7 PM MITRA Parks

ఈ పార్కుల ఏర్పాటు ద్వారా దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమలో ప్రగతి సాధించేందుకు ఆధునిక మరియు భారీ స్థాయిలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.4,445 కోట్లుగా మంజూరు చేసింది. ఇది 2021-22 నుంచి 2027-28 వరకు అమలు చేయబడుతుంది.

PM MITRA పార్కులు ఏర్పాటు చేసే ప్రదేశాలు, వాటి కేటగరులు.. 

క్ర‌మ
సంఖ్య‌
స్థల పేరు కేటగరీ
1 విరుధునగర్, తమిళనాడు గ్రీన్‌ఫీల్డ్
2 నవసరి, గుజరాత్ గ్రీన్‌ఫీల్డ్
3 కలబురగి, కర్ణాటక గ్రీన్‌ఫీల్డ్
4 ధార్, మధ్యప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్
5 లక్నో, ఉత్తరప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్
6 వారంగల్, తెలంగాణ బ్రౌన్‌ఫీల్డ్
7 అమరావతి, మహారాష్ట్ర బ్రౌన్‌ఫీల్డ్

 Dolphins: డాల్ఫిన్లు ఎక్కువ ఉన్న‌ది ఈ రాష్ట్రాల్లోనే..

Published date : 25 Mar 2025 01:47PM

Photo Stories