Skip to main content

India State of Forest Report: భారతదేశంలో అటవీ, చెట్ల విస్తీర్ణం ఎంత ఉందంటే.. అన్ని రాష్ట్రాల్లో..

భారతదేశంలో అరణ్య, చెట్ల విస్తీర్ణం సంబంధిత గణాంకాలు "భారత రాష్ట్ర అటవీ నివేదిక (India State of Forest Report) 2023" ప్రకారం అందుబాటులో ఉన్నాయి.
India State of Forest Report 2023    orest and tree area in India as per ISFR 2023

దేశంలో మొత్తం: 8,27,357 చదరపు కిలోమీటర్లు అరణ్య, వృక్ష విస్తీర్ణం ఉంది.

ఈ నివేదికలోని గణాంకాలు ఈ కింద విదంగా ఉన్నాయి. 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం అటవీ విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో)
మధ్యప్రదేశ్ 85,724
అరుణాచల్ ప్రదేశ్ 67,083
మహారాష్ట్ర 65,383
ఛత్తీస్‌గఢ్ 62,350
ఒడిశా 58,597
కర్ణాటక 47,033
ఆంధ్రప్రదేశ్ 35,425
తమిళనాడు 31,821
అస్సాం 30,415
జార్ఖండ్ 27,403
రాజస్థాన్ 27,389
ఉత్తరాఖండ్ 25,535
జమ్మూ కాశ్మీర్ 25,013
కేరళ 24,965
తెలంగాణ 24,697
ఉత్తరప్రదేశ్ 23,997
గుజరాత్ 21,649
పశ్చిమ బెంగాల్ 19,770
మిజోరాం 18,558
మేఘాలయ 17,687
మణిపూర్ 16,795
హిమాచల్ ప్రదేశ్ 16,435
నాగాలాండ్ 12,616
బీహార్ 9,903
త్రిపుర 7,832
అండమాన్ మరియు నికోబార్ దీవులు 6,760
సిక్కిం 3,407
పంజాబ్ 3,321
హర్యానా 3,307
లడఖ్ 3,179
గోవా 2,524
ఢిల్లీ 371
దాద్రా & నగర్ హవేలీ + డామన్ & డయ్యూ 262
పుదుచ్చేరి 73
చండీగఢ్ 46
లక్షద్వీప్ 27

దీనికి సంబంధించిన‌ సమాచారం లోక్‌సభ స్టార్డ్ ప్రశ్న #329కి మార్చి 24వ తేదీ ఇచ్చిన సమాధానం నుంచి తీసుకోబడింది.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 26 Mar 2025 03:40PM

Photo Stories