Skip to main content

Agniveer Posts: అగ్నివీర్‌ వాయు పోస్టునకు దరఖాస్తులు..

అగ్నివీర్‌ వాయు (సంగీతకారుడు) పోస్టునకు ఆసక్తి గల అవివాహితులైన సీ్త్ర, పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు కలెక్టర్‌ డీకే బాలాజీ.
Applications for agniveer posts for unmarried men and women

చిలకలపూడి: భారతీయ వైమానిక దళం రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని బుధవారం నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్‌ వాయు (సంగీతకారుడు) పోస్టునకు ఆసక్తి గల అవివాహితులైన స్త్రీలు, పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అగ్నిపథ్‌ పథకం కింద కాన్పూర్‌లోని మూడు ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌ సెంటర్లు, బెంగళూరులోని ఏడు ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌ సెంటర్లలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఈ నెల 22 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారన్నారు. మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో చూడాలని.. ఆసక్తి గల వారు ఈ వెబ్‌సైట్లోనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Girls School Admissions: నూత‌న విద్యా సంవ‌త్స‌రానికి బాలికోన్న‌త పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తులు..

Published date : 22 May 2024 05:42PM

Photo Stories