Skip to main content

Assistant Manager Posts at SEBI : సెబీలో ఆఫీసర్‌ గ్రేడ్‌ –ఎ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ముంబైలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ).. వివిధ స్ట్రీమ్‌లలో ఆఫీసర్‌ గ్రేడ్‌–ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SEBI Mumbai recruitment for Officer Grade-A jobs  Job vacancies for Assistant Manager at SEBI Mumbai  Officer Grade A Assistant Manager Post at Securities and Exchange Board of India

»    మొత్తం పోస్టుల సంఖ్య: 97.
»    స్ట్రీమ్‌: జనరల్‌–62, లీగల్‌–05, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–24, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–02, రీసెర్చ్‌–02, అఫీషియల్‌ లాంగ్వేజ్‌–02.
»    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎల్‌ఎల్‌బీ/పీజీ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 31.03.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
»    పే స్కేల్‌: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.
»    ఎంపిక విధానం: ఫేజ్‌–1, ఫేజ్‌–2(పరీక్షలు), ఫేజ్‌–3(ఇంటర్వ్యూ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 11.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 30.06.2024.
»    ఫేజ్‌–1 ఆన్‌లైన్‌ పరీక్షతేది: 27.07.2024.
»    ఫేజ్‌–2 ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 31.08.2024.
»    ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్ట్రీమ్‌ ఫేజ్‌–2 పేపర్‌–2 పరీక్ష తేది: 14.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in

Unemployment Rate In India: దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు.. కానీ..

Published date : 19 Jun 2024 03:31PM

Photo Stories