Skip to main content

Temporary Based Posts : ఐఐఆర్‌ఆర్‌లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌(ఐఐఆర్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research opportunity at IIOR Contract-based Junior Research Fellow position  Junior Research Fellows recruitment announcement  Applications for various jobs on temporary based in ICAR-Indian Institute of Rice Research

»    మొత్తం పోస్టుల సంఖ్య: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–01, యంగ్‌ ప్రొఫెషనల్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.35,000, యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000, టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.15,000.
»    వయసు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
»    ఈమెయిల్‌: victornpet@gmail.com
»    దరఖాస్తులకు చివరితేది: 26.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.icariirr.org

Junior Research Fellow : ఐకార్‌–ఐఐఓఆర్‌లో 12 జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేది..

Published date : 21 Jun 2024 10:46AM

Photo Stories