Skip to main content

Ph.D Interviews : ఈనెల 27న మిగిలిన అభ్య‌ర్థుల‌కు పీహెచ్‌డీ ప్ర‌వేశ ఇంట‌ర్వ్యూలు..

Interviews for Doctorate in Philosophy admissions

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏపీఆర్‌ సెట్‌లో అర్హత సాధించిన వారికి జియాలజీ, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించామని రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ తెలిపారు. జియాలజీలో 30 మందికి, మేనేజ్‌మెంట్‌ విభాగంలో 80 మందికి సోమవారం ఇంటర్వ్యూలు జరిగాయి. మిగిలిన వారికి ఈ నెల 27న ఇంటర్వ్వూలు నిర్వహిస్తామన్నారు.

Entrance Exam for Gurukul Admissions : 27న బాలిక‌ల గురుకుల ప్ర‌వేశానికి ప‌రీక్ష‌.. ఈ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కే

Published date : 26 Jun 2024 09:39AM

Photo Stories