Skip to main content

Ambulance Driver Posts : పశువర్ధక శాఖ అంబులెన్స్‌లో డ్రైవింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Class 10 certificate and heavy driving license required for driver posts    Job announcement for driver posts in Ambulance 1962 service  Dharmavaram Rural District Manager Anil Kumar Statement  Applications for Driving Posts in Animal Husbandry Department Ambulance

ధర్మవరం రూరల్‌: పశువర్ధక శాఖ అంబులెన్స్‌ (1962) సర్వీస్‌లో డ్రైవర్‌ (పైలెట్‌) పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా మేనేజర్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్రైవర్‌ పోస్టుకు పదవ తరగతి పాసై, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి 36 సంవత్సరాలలోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నెలకు 10,800 వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం ఉంటుందని తెలిపారు. పని వేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలన్నారు. పూర్తి వివరాల కోసం 91549 70180 నంబరులో సంప్రదించాలన్నారు.

Learn Easy App : ఏఐ స‌హ‌కారంతో 'ల‌ర్న్ ఈజీ' యాప్‌ని రూపోందించిన విద్యార్థి.. దీంతో ఉపయోగాలు ఇలా!

Published date : 24 Jun 2024 08:19AM

Photo Stories