UCSL Recruitment 2024 : ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 13
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్–02, సీనియర్ మేనేజర్–01, మేనేజర్–09, డిప్యూటీ మేనేజర్–01.
» విభాగాలు: ఇంజనీరింగ్, యూ–ఎం–డాక్ మాస్టర్, హెచ్‌ఎస్‌ఈ, కాంట్రాక్ట్ సెల్, ప్లానింగ్, హల్, ఎలక్ట్రికల్, అకామడేషన్ ఔట్‌ఫిట్, హల్ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్–ఇంజనీరింగ్, పైపింగ్, మెషినరీ, ఫైనాన్స్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.1,50,160; సీనియర్ మేనేజర్‌కు రూ.1,31,390; మేనేజర్‌కు రూ.1,12,620; డిప్యూటీ మేనేజర్‌కు రూ.93,850 లభిస్తుంది.
» వయసు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు 50 ఏళ్లు, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.06.2024.
» వెబ్‌సైట్: https://udupicsl.com
Tags
- UCSL Recruitment 2024
- Job Notifications
- online applications
- Job Interviews
- jobs in karnataka
- UCSL Karnataka
- Udupi Cochin Shipyard Limited
- Jobs Latest News
- Education News
- Udupi Cochin Shipyard Limited jobs
- Malpe Karnataka careers
- Job openings in various departments
- Apply for Udupi Cochin Shipyard jobs
- employment opportunities
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications