Skip to main content

Apprentice Posts at MDSL : ఎండీఎస్‌ఎల్‌లో వివిధ అప్రెంటీస్ పోస్టుల్లో ఉద్యోగావ‌కాశం.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎస్‌ఎల్‌).. వివిధ ట్రేడుల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూప్‌–ఎ, బి, సి) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Trade Apprentice Opportunities at MDSL Mumbai   Job opportunity at Majgaon Dock Shipbuilders Ltd with Apprentice posts

»    మొత్తం ఖాళీల సంఖ్య: 518.
»    ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, స్ట్రక్చరల్‌ ఫిట్టర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్‌ ఎలక్ట్రికల్‌ తదితరాలు.
»    అర్హత: ఖాళీలను అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.10.2024 నాటికి గ్రూప్‌ ఎ పోస్టులకు 15 నుంచి 19 ఏళ్లు, గ్రూప్‌ బి పోస్టులకు 16 నుంచి 21 ఏళ్లు, గ్రూప్‌ సి పోస్టులకు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి.
»    స్టైపెండ్‌: నెలకు గ్రూప్‌–ఎ పోస్టుకు రూ.6600, గ్రూప్‌–బి పోస్టుకు రూ.8050 నుంచి రూ.7700, గ్రూప్‌–సి పోస్టుకు రూ.2500 నుంచి రూ.5500.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.07.2024
»    హాల్‌టిక్కెట్ల జారీ తేది: 26.07.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 10.08.2024.
»    వెబ్‌సైట్‌: https://www.mazagondock.in

Agniveer Notification : అగ్నివీర్‌ వాయు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల.. వీరే అర్హులు..

Published date : 26 Jun 2024 03:13PM

Photo Stories