Skip to main content

TGNPDCL Jobs: త్వరలో జూనియర్‌ అసిస్టెంట్ల నియామకం

హనుమకొండ: టీజీఎన్పీడీసీఎల్‌ పరిధిలో త్వ రలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ ఆపరేటర్ల ని యామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆ సంస్థ జాయింట్‌ సెక్రటరీ కె.రమేశ్‌ జూన్ 26న‌ ఒక ప్రక టనలో తెలిపారు.
Government Job Recruitment in Telangana  Hanumakonda TGNPDCL Job Opportunities  Operators Recruitment Announcement  Recruitment of Junior Assistants soon   TGNPDCL Recruitment Notice  Junior Assistants Recruitment

100 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి జూన్ 4నరాతపరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆరుగురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా 6 పోస్టుల భర్తీ నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపా రు. దీంతో నియామక ప్రక్రియకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.
చదవండి: 1841 Singareni Jobs Notification 2024 : సింగరేణిలో 1,841 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వుల మేరకు అభ్యర్థులకు సంబంధించిన సర్కిల్‌లో వారి కేటగిరీ వారీగా వ దిలేస్తూ, సొంత సర్కిల్‌లో పోస్టులు ఖాళీ లేక పోతే పక్క సర్కిల్‌లో పోస్టును రిజర్వు చేస్తూ మిగతా 94 పోస్టుల భర్తీని పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం నిర్ణయం తీ సుకుందని వివరించారు. త్వరలో ఈ నియా మక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.  

Published date : 27 Jun 2024 02:34PM

Photo Stories