Skip to main content

1841 Singareni Jobs Notification 2024 : సింగరేణిలో 1,841 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సింగరేణిలో ఉద్యోగాల భ‌ర్తీ జాత‌ర కొన‌సాగుతోంది. ఇటీవ‌లే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(SCCL) వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చి.. ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ కూడా కొన‌సాగుతోంది.
Total Vacancies   Singareni Jobs Recruitment 2024   1,841 job opportunities    Singareni Recruitment Fair

సింగరేణిలో మొత్తం 1,841 ఖాళీలను గుర్తించామని, వీటిని దశల వారీగా భర్తీ చేసేందుకు నిర్ణయించామని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌వీకే శ్రీనివాస్ తెలిపారు.

☛ SCCL Recruitment 2024: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పరీక్షల నిర్వహణ బాధ్యతను..
సింగరేణిలో భర్తీచేయనున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్‌ 461, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 1,380 ఉన్నాయని డైరెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే 489 ఉద్యోగాల భర్తీ వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారన్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)కు అప్పగించే యోచన ఉందన్నారు. కోలిండియాకు సంబంధించిన పరీక్షల నిర్వహణ బాధ్యతనూ ఆ సంస్థే చూస్తోందని గుర్తుచేశారు.

 RRB Technician Exam Pattern: రైల్వేలో 9144 టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. సిలబస్‌, పరీక్ష సరళి ఇదే..

Published date : 16 Mar 2024 01:20PM

Photo Stories