Skip to main content

TSNPDCL: ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు

హనుమకొండ: టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో ఎలాంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు.
TSNPDCL
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు

సామాజిక మాధ్యమాల్లో ఏఈ, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కొంతమంది వైరల్‌ చేస్తున్నారని, ఆ నోటిఫికేషన్‌తో ఎన్పీడీసీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ యన స్పష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తే ఎన్పీడీసీఎల్‌ అధికార వెబ్‌సైట్‌ లో పొందుపరుస్తామన్నారు.   

చదవండి:

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

TSCHE: క్షణాల్లో నకిలీ సర్టిఫికెట్లు పట్టేయొచ్చు!.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యామంత్రి

Published date : 06 May 2023 04:24PM

Photo Stories