MANAGE Recruitment : హైదరాబాద్‌లోని మేనేజ్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
Sakshi Education
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 04.
» పోస్టుల వివరాలు: మేనేజ్ ఫెలో–02, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్(అకాడమిక్)–01, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్(ఐటీ)–01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, స్థానిక భాషల్లో అవగాహన ఉండాలి.
» వేతనం: మేనేజ్ ఫెలో పోస్టుకు రూ.75,000, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.36,000.
» వయసు: మేనేజ్ ఫెలో పోస్టుకు 45 ఏళ్లు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు.
» ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం: జమ్మూ, శ్రీనగర్
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 28.06.2024.
» వెబ్‌సైట్: https://www.manage.gov.in
Published date : 26 Jun 2024 01:08PM
Tags
- MANAGE Recruitment 2024
- Job Interviews
- latest job news
- Job Applications
- MANAGE Jammu
- jobs for graduates and post graduates
- National Institute of Agriculture Extension Management Hyderabad
- Education News
- National Institute of Agriculture Extension Management Hyderabad
- Rajendranagar jobs
- Professor vacancies
- Research Associate positions
- Administrative jobs
- MANAGE Hyderabad
- Agriculture Extension Management
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications