ECET Rankers: ఈసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థులు..
రామన్నపేట: ఈసెట్ –2024లో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎన్.దీక్షిత్ (3వ ర్యాంకు), పి.వివేక్ (4వ ర్యాంకు), బి.హేమశ్రీ (9వ ర్యాంకు), పి.నాగసాయి యశ్వంత్ (19వ ర్యాంకు) సాధించారు.
Internship Program: నెలరోజుల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం!
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఎం.నవ్యశ్రీ (1వ ర్యాంకు), వి.వైష్ణవ్ (2వ ర్యాంకు), వి.అర్షిత (5 ర్యాంకు), కె.హర్షిత (6వ ర్యాంకు), పి.హారిక (7వ ర్యాంకు) ఎండీ సోహైల్ (11వ ర్యాంకు) సాధించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో టి.శ్రీవాత్సవ్ (2వ ర్యాంకు), ఎం.కౌశిక్‌కుమార్ (4వ ర్యాంకు), మెకానికల్ ఇంజనీరింగ్‌లో చందు (2వ ర్యాంకు), కె.అఖిల్ (6వ ర్యాంకు), బి.నిఖిల్ (10వ ర్యాంకు), ఓ.గౌతమ్ (12వ ర్యాంకు) సాధించినట్లు పేర్కొన్నారు.
TS POLYCET 2024: నేడు పాలిసెట్ ప్రవేశపరీక్ష.. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి..