TS ECET Results 2024: టీఎస్ ఈసెట్ 2024 ఫలితాలు విడుదల.. ఒక్కే ఒక్క క్లిక్‌తో రిజల్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే..
Sakshi Education
టీఎస్ ఈసెట్ 2024 ఫలితాలు.. రిజల్స్ కోసం డైరెక్ట్ లింక్స్ ఇవే
టీఎస్ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను (ఈసెట్) ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. దీంతో.. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాలను https://results.sakshieducation.com/Results2024/telangana/ECET/2024/ts-ecet-2024-results.html లో చూడొచ్చు
TS ECET 2024 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
- results.sakshieducation.comని సందర్శించండి
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న TS ECET 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయండి
- మీ ecet మార్కులు మరియు ర్యాంక్ కనబడతాయి
- డౌన్‌లోడ్ చేసుకోండి, ప్రింట్ అవుట్ తీసుకోండి మరియు తదుపరి ఉపయోగం కోసం సేవ్ చేయండి.
Published date : 20 May 2024 03:32PM
Tags
- ts ecet 2024 results news telugu
- TS ecet 2024 results
- ts ecet 2024 results link
- ts ecet results 2024
- Higher Education Council
- Entrance Test Results
- SakshiEducationUpdates
- ts ecet 2024 results relased news telugu
- ts ecet 2024 results direct link
- ts ecet 2024 results direct link news telugu
- ts ecet 2024 top rankers
- TS ECET Marks 2024 news