May 22nd Top 20 Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
International
1. భారత్ ప్రాన్స్ దేశాల ఏడవ విడత సంయుక్త సైనిక విన్యాసం మేఘాలయలోని ఉమ్రోయిలో నిర్వహించడం జరుగుతుంది అయితే దీని పేరు ఏమిటి?
a) ఎక్సర్సైజ్ గరుడ
b) ఎక్సర్సైజ్ వజ్ర
c) ఎక్సర్సైజ్ శక్తి
d) ఎక్సర్సైజ్ భద్ర
- View Answer
- Answer: C
2. ఏ దేశపు పోర్ట్ నిర్వహణ బాధ్యతను భారతదేశం దక్కించుకున్నది?
a) ఇరాన్ లోని చాబహర్ పోర్ట్
b) శ్రీలంకలోని కొలంబో పోర్ట్
c) మాల్దీవులలోని మాలే పోర్ట్
d) బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పోర్ట్
- View Answer
- Answer: A
3. ఏ దేశంలో ఫోన్ పే తన సేవలను ప్రారంభించింది?
a) ఇరాన్
b) శ్రీలంక
c) మాల్దీవులు
d) బంగ్లాదేశ్
- View Answer
- Answer: B
4. జమిలి ఎన్నికలు జరుగుతున్న ఆరు దేశాలు?
a) జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా
b) చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, కెనడా
c) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా
- View Answer
- Answer: A
5. ఇటీవల ఏ దేశం జననాల రేటు పడిపోవడంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది?
a) చైనా
b) దక్షిణకొరియా
c) జపాన్
- View Answer
- Answer: B
6. క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయన్న కారణంతో భారత్ కు చెందిన ఎండి హెచ్ మరియు ఎవరెస్టు మసాలాలను ఏ దేశం బ్యాన్ చేసింది ?
a) ఇరాన్
b) శ్రీలంక
c) నేపాల్
d) మాల్దీవులు
- View Answer
- Answer: C
7. ప్రస్తుత సింగపూర్ ప్రధాని ఎవరు?
a) లీ క్వాన్ యూ
b) లీ హ్సీయెన్ లుంగ్
c) లారెన్స్ వాంగ్
- View Answer
- Answer: C
National
8. ఏ రాష్ట్రం అడవులలో మంటలు నివారించడానికి " పిరుల్ లావో పైసే పావో "అనే కార్యక్రమం చేపట్టింది?
a) ఇరాన్
b) శ్రీలంక
c) మాల్దీవులు
d) ఉత్తరాఖండ్
- View Answer
- Answer: D
9. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 లో దేశంలో టాప్ లో నిలిచిన యూనివర్సిటీ?
a) ఐఐటి దిల్లీ
b) ఐఐటి ముంబై
c) ఐఐఎం అహ్మదాబాద్
d) ఐఐఎస్సీ బెంగళూరు
- View Answer
- Answer: C
10. లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికల తో పాటే మునిసిపాలిటీలు గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది ?
a) ఆర్టికల్ 243K
b) ఆర్టికల్ 289
c) ఆర్టికల్ 324
d) ఆర్టికల్ 356
- View Answer
- Answer: C
11. ఇటీవల మరణించిన ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు ఏ జిల్లాకు చెందినవారు?
a) వరంగల్
b) మహబూబ్ నగర్
c) ఖమ్మం
d) నల్గొండ
- View Answer
- Answer: C
12. ఏ భారత వారసత్వ సంపద రచనలను ఆసియా పసిఫిక్ రీజియన్ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో యునెస్కో చేర్చింది?
a) రామ చరిత మానస్
b) పంచతంత్ర
c) సహృదయ లోక - లోచన
- View Answer
- Answer: A
13. తెలంగాణకు సంబంధించిన "2050 మాస్టర్ ప్లాన్ "దేనికి సంబంధించింది?
a) వ్యవసాయ రంగ అభివృద్ధి
b) పారిశ్రామిక రంగ అభివృద్ధి
c) విద్యా రంగ అభివృద్ధి
d) ఆరోగ్య రంగ అభివృద్ధి
- View Answer
- Answer: B
14. 2024 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లోని తెలంగాణ శకటం పేరు?
a) జై తెలంగాణ
b) బంగారు తెలంగాణ
c) జయ జయహే తెలంగాణ
- View Answer
- Answer: C
Science & Technology
15. ప్రపంచంలోనే తొలి 6జి డివైజ్ ను ఏ దేశం ఆవిష్కరించింది?
a) చైనా
b) జపాన్
c) అమెరికా
d) దక్షిణ కొరియా
- View Answer
- Answer: B
16. సౌర కుటుంబం బయట సైంటిస్టులు గుర్తించిన మెత్తటి గ్రహం పేరేంటి?
a) GJ 1002 b
b) TRAPPIST-1 e
c) WASP - 193B
- View Answer
- Answer: C
17. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యంలో గుర్తించిన అరుదైన కప్ప ఏది?
a) బ్లాక్ టోడ్
b) హైలా రానా గ్రాసీలిస్
c) గోల్డెన్ పాడ్
- View Answer
- Answer: B
18. హిమాలయాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్ వర్కును ఏ ఐఐటి రూపొందించింది?
a) ఐఐటి ఢిల్లీ
b) ఐఐటి ముంబై
c) ఐఐఎం అహ్మదాబాద్
d) ఐఐటి రూర్కీ
- View Answer
- Answer: D
19. బయోడిగ్రేడబుల్ నేచురల్ ఫైబర్, హైడెన్సిటీ పాలిథిన్ అభివృద్ధి చేసిన ఐఐటి ఏది?
a) ఐఐటి ఢిల్లీ
b) ఐఐటి ముంబై
c) ఐఐటి మండి
- View Answer
- Answer: C
Sports
20. ఏ భారత బాక్సింగ్ ప్లేయర్ పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధం విధించింది?
a) సోనీయా చౌహాన్
b) పర్వీన్ హడా
c) మేరీకోమ్
- View Answer
- Answer: B
Tags
- Current Affairs
- Daily Current Affairs
- today current affairs
- May 22nd Current Affairs
- Telugu Current Affairs
- May 2024 Current Affairs
- Breaking news
- latest updates
- Top headlines
- daily news
- Trending topics
- Important News
- Daily Current Affairs In Telugu
- top 20 Quiz Questions in telugu
- Current Affairs Daily Quiz in Telugu
- Current Affairs Questions And Answers
- sakshieducation current affairs
- GK
- GK Today
- GK Quiz
- GK quiz in Telugu
- May Quiz
- today important news
- General Knowledge Bitbank
- today CA
- Today Current Affairs Quiz
- Current Affairs today
- today quiz
- Today Trending Current Affairs
- Latest Current Affairs