Skip to main content

Current Affairs Book For Competitive Exams : అన్ని పోటీప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే.. బెస్ట్ క‌రెంట్ అఫైర్స్‌తో పాటు.. బెస్ట్ బుక్స్ కూడా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఎప్ప‌టి నుంచో తోడుగా ఉంటూ.. లక్షలాది మంది ఆద‌ర‌ణ పొందుతూ.. తెలుగు రాష్ట్రాల్లో నెం-1 స్థానంలో ఉన్న‌ విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.
Current Affairs E Book For All Competitive Exams  Books for competitive exam preparation

తాజాగా స‌రికొత్త డిజైన్ & టెక్నాల‌జీతో SakshiEducation Estore (https://estore.sakshieducation.com/)ను అందుబాటులోకి తీసుకోచ్చింది.

ప్ర‌తి నెల టాప్ క‌రెంట్ అఫైర్స్‌... 

Best Current Affires

ఇందులో యూపీఎస్సీ (UPSC), ఏపీపీఎస్సీ (APPSC), టీఎస్‌పీఎస్సీ(TSPSC), డీఎస్సీ(DSC), పోలీసు(Police), ఆర్ఆర్‌బీ(RRB), ఎస్ఎస్‌స్సీ (SSC),  Banks(బ్యాంక్స్‌) ఇలా అన్ని పోటీప‌రీక్ష‌ల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డే... బెస్ట్ క‌రెంట్ అఫైర్స్‌ను ప్ర‌తి నెల‌ అన్ని విభాగాల‌ను క‌వ‌ర్ చేస్తు... సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఈ- స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.  అలాగే సంవ‌త్స‌రం మొత్తంకు సంబంధించిన క‌రెంట్ అఫైర్స్ కూడా (Yearly Current Affairs) SakshiEducation Estore అతి త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉంచింది.

త్వ‌ర‌లోనే బెస్ట్ బుక్స్ కూడా..
అతి త్వ‌ర‌లోనే అన్ని పోటీప‌రీక్ష‌ల‌కు సంబంధించిన బెస్ట్ బుక్స్ కూడా అత్యంత త‌క్కువ ధ‌ర‌కే SakshiEducation Estoreలో అందుబాటులో ఉండ‌నున్నాయి. మీరు ఉన్న ఇంటి నుంచే.. మీకు కావాల్సిన‌ బుక్స్ Order పెట్టండి...  అతి త‌క్కువ స‌మ‌యంలోనే మీకు కావాల్సిన బుక్స్ పొందండి.

                                                                        - ఆల్‌ ది బెస్ట్‌

Published date : 04 Mar 2025 08:44AM

Photo Stories