Skip to main content

GATE 2024 Topper : ఈ ప్లాన్ ఫాలో అయితే.. గేట్‌లో విజ‌యం మీదే.. #sakshieducation

 

#sakshieducation  @SakshiBhavita  దేశంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో గేట్ ప‌రీక్ష ఒక‌టి. ఇందులో ర్యాంక్ సాధించాలంటే.. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివితే గాని మంచి ర్యాంక్ కొట్ట‌లేము. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు హాజరై.. త‌మ ప్ర‌తిభ‌ను ప‌రీక్షించుకుంటారు. ఈ నేప‌థ్యంలో గేట్ ర్యాంక‌ర్ M.Venkatesh తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories