Skip to main content

AP SI and Constable Jobs 2024 : APలో మ‌రో ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఎప్పుడంటే...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఈవెంట్స్ జ‌ర‌గ‌నున్నాయి.  ఈవెంట్స్‌లో ఎలా క్లియ‌ర్ చేయాలి..? అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ప‌రీక్ష‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి...?  ఏపీలో మ‌రో ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌స్తుంది...? ఈ ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? కోచింగ్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి...? ఇలా మొద‌లైన ముఖ్య‌మైన విష‌యాల‌పై ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగాల ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Senior Faculty Malyadri గారితో సాక్షిఎడ్యుకేష‌న్ అందిస్తున్న ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం...

➤☛ SSC GD Constable Selection Process 2024 ఇదే....!| SSC GD Exam Syllabus, Application Process, Events, Age Limit

Photo Stories