AP Constable Jobs 2024: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌లో ఫిజికల్ టెస్టులు
కాగా 2022, నవంబర్ 28నలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా, మొత్తం 4,59,182 మంది పరీక్షకు హాజరయ్యారు.
Sports Quota In Govt Jobs: ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు
వీరిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.అయితే, ఫిజికల్ టెస్ట్ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ తెలిపారు.
First Rank In AP TET Results: టెట్ ఫలితాల్లో దుర్గాభవానీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్.. ఎన్ని మార్కులంటే..
ఈనెల 11వ తేదీ సాయంత్రం 3 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు slprb.ap.gov.in వెబ్సైట్లో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో తెలిపారు. వీరికి డిసెంబర్ నెలలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని బోర్డు చైర్మన్ వివరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Police
- AP Police Constable Jobs
- ap police constable jobs recruitment 2024
- ap police constable jobs recruitment 2024 news telugu
- AP Police Constable Jobs 2024
- AP Police Physical Events
- Police Physical Events
- AP Constable Physical Events
- AP Constable Exam Date
- AP Police Constable Stage-II Online Application Form
- PMT
- PET
- Andhra Pradesh State Level Police Recruitment Board
- Physical Efficiency Test
- Andhra Pradesh Police Recruitment
- AP SCT Police Constables 2024
- AP Police December PMT PET dates