GATE Ranker: గేట్‌లో ఆల్ ఇండియా ర్యాంకు.. ఎంటెక్ బయో ఇంజినీరింగ్‌లో సీటు!
Sakshi Education
ఇటీవలె నిర్వహించిన గేట్ ప్రవేశ పరీక్షలో దేశ వ్యాప్తంగా ర్యాంకు సాధించి ఎంటెక్‌లో సీటు సాదించాడు ఈ విద్యార్థి..
పులివెందుల: పులివెందుల పట్టణానికి చెందిన దాసరి ఈశ్వరయ్య, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు జయరమేష్ ఇటీవల నిర్వహించిన గేట్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయి 59వ ర్యాంకు సాధించాడు. దీంతో బెంగుళూరులో జయరమేష్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఎంటెక్ బయో ఇంజినీరింగ్ సీటు సాధించారు. జయరమేష్ ఇటీవలే బీటెక్ ఎన్‌ఐటీ వరంగల్‌లో నాల్గవ సంవత్సరం పూర్తి చేశాడు. ర్యాంకు రావడం పట్ల ఆయన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Internship Agreement: విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు ఒప్పందం..!
Published date : 13 May 2024 11:25AM
Tags
- GATE exam
- engineering seat
- GATE ranker
- All India 59th rank
- Jayaramesh
- Indian Institute of Science
- interview
- M Tech Bio Engineering
- b tech student
- students talent
- Education News
- Sakshi Education News
- YSR District News
- Jayaramesh achievements
- GATE exam result
- Indian Institute of Science interview
- M.Tech Bioengineering admission
- Pulivendula news