Skip to main content

Internship Agreement: విద్యార్థుల ఇంట‌ర్న్‌షిప్‌కు ఒప్పందం..!

విద్యార్థులకు ఆర్వీ అసోసియేట్స్‌ గ్లోబల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఇంటర్న్‌షిప్‌కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డైరెక్టర్‌ కుమారస్వామి ప్ర‌క‌టించారు..
Internship Agreement for IIIT students with RV Associates   Director Kumaraswamy Gupta announces internship agreement between RV Associates and Idupulapaya RK Valley Triple IT

వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఆర్వీ అసోసియేట్స్‌ గ్లోబల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఇంటర్న్‌షిప్‌కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డైరెక్టర్‌ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఆ సంస్థ తిరుపతిలోని ఐటీలో నిర్వహించిన సమావేశానికి ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొ.కె.చెంచురెడ్డి, వైస్‌ ఛాన్సలర్‌ ప్రొ.విజయకుమార్‌ హాజరయ్యారు.

Second Semester Exams: ఈనెల 15 నుంచి డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

తొలి విడతలో భాగంగా ట్రిపుల్‌ఐటీ సివిల్‌ ఇంజనీరింగ్‌కు చరెందిన 12 మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం లభిస్తుందన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

EAMCET 2024: ముగిసిన ఎంసెట్ ప‌రీక్ష‌లు.. ఎంత‌మంది హాజ‌ర‌య్యారంటే..!

Published date : 13 May 2024 11:29AM

Photo Stories