Skip to main content

Second Semester Exams: ఈనెల 15 నుంచి డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

డిగ్రీ క‌ళాశాల‌లో జ‌ర‌గ‌నున్న సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల గురించి వివ‌రించిన ప్రిన్సిపాల్ జ్యోతి..
College Principal announcing BA, BCom, BSC exams  Hanumakonda University Arts and Science College Semester exams at university of arts and science college  Scheduled for 15th of this month

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల (అటానమస్‌)లో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి శనివారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూన్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె వివరించారు.

Skill Development Centers: కొత్త‌గా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు..!

Published date : 13 May 2024 11:15AM

Photo Stories