Skill Development Centers: కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు..!
Sakshi Education
పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం..
జోగులాంబ: ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పిస్తూ.. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తాను. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది, బెడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతాను. గ్రామాల్లో రోడ్లు, పంచాయతీలకు నిధులు.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు సక్రమంగా అందించేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి.
Development in Education System: సీఎం జగన్ పాలనలో విద్యాభివృద్ధి.. పేద విద్యార్థుల చదువు కోసం..!
Published date : 13 May 2024 10:24AM
Tags
- Skill Development
- Unemployed Youth
- job opportunities
- various courses
- employment offers
- educational institutions
- polytechnic colleges
- new skill development centers
- Education News
- Sakshi Education News
- Jogulamba District News
- EmploymentOpportunities
- SkillDevelopment
- RuralEmpowerment
- infrastructure
- healthcare
- CongressSupport