Skip to main content

'GATE' కొట్టాలంటే.. స‌క్సెస్ ప్లాన్ ఇదే.. | ఈ ఉద్యోగం కోస‌మే 'గేట్-2024' రాశాను.. కానీ.. |

#sakshieducation దేశంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో గేట్ ప‌రీక్ష ఒక‌టి. ఇందులో ర్యాంక్ సాధించాలంటే.. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివితే గాని మంచి ర్యాంక్ కొట్ట‌లేము. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు హాజరై.. త‌మ ప్ర‌తిభ‌ను ప‌రీక్షించుకుంటారు. ఈ నేప‌థ్యంలో గేట్ ర్యాంక‌ర్ Avinashతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఉన్న‌త‌ ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనే విషయం తెలిసిందే.

Photo Stories