Skip to main content

TS Job Calendar 2024 Details in Telugu : ఏఏ నెల‌లో.. ఏఏ పోస్టులను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటే..? గ్రూప్‌-2, 3 పోస్టుల సంఖ్య పెంపు ?

☛➤ తెలంగాణ జాబ్‌ క్యాలెండర్ 2024 ప్ర‌కారం..
 ఏఏ పోస్టులను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటే..?   
☛➤ గ్రూప్‌-2, 3 పోస్టుల సంఖ్య పెంపు..?
☛➤ పోలీసు ఉద్యోగాల నోటిఫికేష‌న్ 2024 ఎప్పుడంటే..?
☛➤ టీచ‌ర్ ఉద్యోగాల నోటిఫికేష‌న్ 2024 ఎప్పుడంటే..?
☛➤ మ‌ళ్లీ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ 2024 ?
☛➤ 2 ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ సాధ్య‌మేనా..? అయితే ఎలా..?
☛➤ తెలంగాణ నిరుద్యోగుల్లో ఈ జాబ్‌ క్యాలెండర్ 2024 పై అస‌లు న‌మ్మ‌కం ఉందా..? లేదా..?
☛➤ టీఎస్‌పీఎస్సీ పై అభ్య‌ర్థుల‌కు న‌మ్మ‌కం ఉందా..? లేదా..?

ఇలా మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు..టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.రియాజ్ గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories