Skip to main content

OMR Sheet Tips for Competitive exams : Group-2 Examలో OMR Sheetను Bubbling చేయండిలా..? || నెగిటివ్ మార్కుల టాప్ టిప్స్ ఇవే

ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ, SSC, RRB, Banks, మొద‌లైన పోటీప‌రీక్ష‌ల్లో చాలా మంది అభ్య‌ర్థులు OMR Sheetను స‌రిగ్గా Bubbling చేయక‌పోవడంతో.. వాళ్లు విలువైన మార్కుల‌ను కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి పోటీప‌రీక్ష‌ల్లో OMR Sheetను ఎలా Bubbling చేయాలి..? అలాగే పోటీప‌రీక్ష‌ల్లో నెటిగివ్ మార్కుల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? మొద‌లైన అంశాల‌పై పోటీప‌రీక్ష‌ల్లో ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు VENKATESH PARUMANCHALA గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories