Skip to main content

TSPSC Group1 & 2 Current Affairs : Group-1& 2లో ఇవి చ‌దివితే.. 40 మార్కులు గ్యారెంటీ..!

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌లు కూడా త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో TSPSC గ్రూప్‌-1, 2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో క‌రెంట్ అఫైర్స్ ఎక్కువ ఏఏ విభాగం వ‌స్తాయి..? క‌రెంట్ అఫైర్స్ ఎలా చ‌ద‌వాలి..? ఈ క‌రెంట్ అఫైర్స్‌లో ఎక్క‌వ‌గా ఏఏ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ క‌రెంట్ అఫైర్స్‌ స‌బ్జెక్ట్ నిపుణులు VEMULA SAIDULU గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంటర్వ్యూ.. మీకోసం..

TSPSC 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు 4.03 లక్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు దాదాపు 715 మంది అభ్య‌ర్థులు పోటీప‌డుతున్నారు. అలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు ఆగస్టు 7, 8 తేదీలలో ప‌రీక్ష‌ల‌ను నిర్వహించనున్నారు. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

Photo Stories