Skip to main content

TSPSC Group 2 Ranker Interview : ఇంటి నుంచే చ‌దివి గ్రూప్‌-2 జాబ్‌ కొట్టానిలా...| గ్రూప్‌-2కు నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే...

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించిన గ‌త గ్రూప్‌-2 ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించారు  N.శ్రావ‌ణి గారు. ఒక సాధ‌ర‌ణ రైతు కుటుంబం నుంచి.. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. గ్రూప్‌-2 ర్యాంక్‌తో పాటు.. ఈవో, సీడీపీవో ఉద్యోగాల‌ను సాధించారు. ఒకే సారి మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించారు. ఈమె ఒక బ‌ల‌మైన ల‌క్ష్యంతో ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి... నేడు ఉన్న‌త స్థాయి ఉద్యోగం సాధించారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-2కు ఎలాంటి పుస్త‌కాల‌ను చ‌దివారు..? ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ఎలా ప్రిపేర్ అయ్యారు..? ఈమె కుటుంబ నేప‌థ్యం ఏమిటి..? మొద‌లైన విషయాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌కి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

➤☛  TSPSC AEE Ranker Satwik Success Story : ఇందుకే TSPSC AEE ఉద్యోగం కొట్టా..కానీ..| నా స్టోరీ ఇదే..| నేను చ‌దివిన‌ పుస్త‌కాలు ఇవే...

➤☛ AP Government Jobs Calendar 2024 : ఇక‌పై APPSC Exams అన్ని ఈ ప్ర‌కారంగానే..! AP Job Calendar 2024 ఎప్పుడంటే..?

➤☛ ఏఏ నెల‌లో.. ఏఏ పోస్టులను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటే..? గ్రూప్‌-2, 3 పోస్టుల సంఖ్య పెంపు ?

Photo Stories