Science and Technology competitive exams Bit bank: భారత్ తొలిసారిగా రాకెట్‌ను ఏ సంవత్సరంలో ప్రయోగించింది?
1. ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరళ్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది?
ఎ) ఫ్రాన్స్
బి) ఇజ్రాయెల్
సి) స్విట్జర్లాండ్
డి) అమెరికా
- View Answer
- Answer: ఎ
2. హబుల్ స్పేస్ టెలిస్కోపు తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళశాస్త్ర పరిశోధన ఉపగ్రహం ఏది?
ఎ) ఆదిత్య
బి) ఏస్ట్రోశాట్
సి) గెలీలియో
డి) ఏదీకాదు
- View Answer
- Answer: బి
3. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది?
ఎ) విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
బి) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
సి) స్పేస్ అప్లికేషన్స్ సెంటర్
డి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ – టెక్నాలజీ
- View Answer
- Answer: ఎ
4. సుదూర‡రోదసిలోకి ప్రయోగించే చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ (IDSN) అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) గాదంకి, తిరుపతి
బి) బైలాలు, బెంగళూరు
సి) తిరువనంతపురం
డి) హైదరాబాద్
- View Answer
- Answer: బి
5. మంగళ్యాన్ బరువు ఎంత?
ఎ) 2562 కిలోలు
బి) 3333 కిలోలు
సి) 1337 కిలోలు
డి) 5555 కిలోలు
- View Answer
- Answer: సి
6. ఇండియన్ రీజినల్ నేవిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలనుప్రయోగించింది?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- Answer: డి
7. భారత్ తొలిసారిగా రాకెట్‌ను ఎప్పుడు ప్రయోగించింది?
ఎ) 1963 నవంబర్ 21
బి) 1975 ఏప్రిల్ 1
సి) 1969 ఆగస్టు 15
డి) 1975 ఏప్రిల్ 19
- View Answer
- Answer: ఎ
8. ఇస్రో వాణిజ్య విభాగం ఏది?
ఎ) ఇస్రో శాటిలైట్ సెంటర్
బి) స్పేస్ అప్లికేషన్స్ సెంటర్
సి) యాంట్రిక్స్ కార్పొరేషన్
డి) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
- View Answer
- Answer: సి
9. యురోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ?
ఎ) క్వాశీజెనిథ్
బి) బిడే
సి) గెలీలియో
డి) గ్లోనాస్
- View Answer
- Answer: సి
10. నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది?
ఎ) క్యూరియాసిటీ
బి) మావెన్
సి) అట్లాంటిస్
డి) వాయేజర్
- View Answer
- Answer: డి
11. ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దుల నుంచి ఎంత దూరం వరకు సేవలు అందిస్తుంది?
ఎ) 1500 కి.మీ.
బి) 3000 కి.మీ.
సి) 5000 కి.మీ.
డి) 6500 కి.మీ.
- View Answer
- Answer: ఎ
12. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో సేవలకు కనీసం ఎన్ని ఉపగ్రహాలు అవసరం?
ఎ) 1
బి) 2
సి) 4
డి) 6
- View Answer
- Answer: సి
13. ఇస్రో ప్రయోగించిన స్పాట్–6, స్పాట్–7 ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి?
ఎ) ఫ్రాన్స్
బి) ఆస్ట్రేలియా
సి) జ΄ాన్
డి) జర్మనీ
- View Answer
- Answer: ఎ
14. IRNSS-1D ఉపగ్రహం బరువు?
ఎ) 2,500 కిలోలు
బి) 1425 కిలోలు
సి) 3,500 కిలోలు
డి) 750 కిలోలు
- View Answer
- Answer: బి
15. దేశీయ క్రయోజనిక్ ఇంజన్‌ను విజయ వంతంగా ప్రయోగించిన నౌక?
ఎ) పీఎస్ఎల్వీ సీ 27
బి) పీఎస్ఎల్వీ సీ 25
సి) జీఎస్ఎల్వీ డీ 3
డి) జీఎస్ఎల్వీ డీ 5
- View Answer
- Answer: డి
16. ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన వ్యవస్థ?
ఎ) ఆకాశ్
బి) గగన్
సి) భువన్
డి) IRNSS
- View Answer
- Answer: బి
17. తొలిసారిగా జీపీఎస్‌ను అభివృద్ధి చేసిన దేశం?
ఎ) బ్రిటన్
బి) ఫ్రాన్స్
సి) అమెరికా
డి) రష్యా
- View Answer
- Answer: సి
18. ‘మార్స్ వన్’ కార్యక్రమానికి భారత్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. కిందివారిలో దీనికి ఎవరు ఎంపిక కాలేదు?
ఎ) రితికా సింఘ్
బి) అవినాష్ సక్సేనా
సి) శ్రద్ధ ప్రసాద్
డి) తరన్‌జిత్ సంఘ్ భాటియా
- View Answer
- Answer: బి
19. అమెరికా అభివృద్ధి చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని ఉపగ్రహాల సంఖ్య?
ఎ) 16
బి) 24
సి) 28
డి) 32
- View Answer
- Answer: బి
20. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది?
ఎ) డెహ్రాడూన్
బి) ముంబై
సి) తిరువనంతపురం
డి) బెంగళూరు
- View Answer
- Answer: ఎ
21. చంద్రయాన్–1 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 2007
బి) 2008
సి) 2009
డి) 2010
- View Answer
- Answer: బి
22. చంద్రయాన్–1లో భారత్‌తో భాగస్వామ్యం కాని దేశం ?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) యురోపియన్ యూనియన్
డి) బెల్జియం
- View Answer
- Answer: ఎ
23. 4500–5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ప్రయోగించగలిగే భారత అంతరిక్ష నౌక?
ఎ) పీఎస్ఎల్వీ – XL
బి) జీఎస్ఎల్వీ – మార్క్ I
సి) జీఎస్ఎల్వీ – మార్క్ II
డి) జీఎస్ఎల్వీ – మార్క్ III
- View Answer
- Answer: డి
24. జీఎస్ఎల్వీ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది?
ఎ) 1990
బి) 1993
సి) 1995
డి) 1997
- View Answer
- Answer: ఎ
25. ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్
బి) పుణే
సి) తిరువనంతపురం
డి) శ్రీహరికోట
- View Answer
- Answer: ఎ
26. సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తిస్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ పాడ్లు ఉన్నాయి?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- Answer: బి
27. ఇప్పటివరకు ఎన్ని జీఎస్ఎల్వీ ప్రయోగాలు నిర్వహించారు?
ఎ) 7
బి) 8
సి) 9
డి) 10
- View Answer
- Answer: బి
28. చుట్టూ స్ట్రాప్–ఆన్ మోటార్లు లేని పీఎస్ఎల్వీ కోర్ అలోన్ రూపం లిఫ్ట్–ఆఫ్ సమయంలో బరువు ఎంత?
ఎ) 294 టన్నులు
బి) 320 టన్నులు
సి) 230 టన్నులు
డి) 630 టన్నులు
- View Answer
- Answer: సి
29. అత్యధికంగా ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన పీఎస్ఎల్వీ నౌక ఏది?
ఎ) పీఎస్ఎల్వీ సీ 8
బి) పీఎస్ఎల్వీ సీ 9
సి) పీఎస్ఎల్వీ సీ 10
డి) పీఎస్ఎల్వీ సీ 11
- View Answer
- Answer: బి
30. నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) తిరుపతి
సి) చెన్నై
డి) బెంగళూరు
- View Answer
- Answer: బి
31. ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం?
ఎ) టెక్సర్
బి) అజైల్
సి) యూనిబ్రైట్
డి ప్రొమెటరస్
- View Answer
- Answer: డి
32. ఇస్రో ఇప్పటివరకు కిందివాటిలో ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు?
ఎ) అల్జీరియా
బి) లక్సెంబర్గ్
సి) అర్జెంటీనా
డి) నైజీరియా
- View Answer
- Answer: డి
33. భారత వ్యోమగామి అధికారిక పేరు?
ఎ) వ్యోమోనాట్
బి) రోదసీనాట్
సి) ఖగోళనాట్
డి) పైవేవీకావు
- View Answer
- Answer: ఎ
34. ‘అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్’ చైర్మన్ ఎవరు?
ఎ) మాధవన్ నాయర్
బి) కస్తూరి రంగన్
సి) యు.ఆర్. రావు
డి) రాధాకృష్ణన్
- View Answer
- Answer: సి
35. అంగారక కక్ష్యలోకి విజయవంతంగా మంగళ్యాన్ చేరినట్లు మొదట గుర్తించింది?
ఎ) ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్
బి) కాన్బెర్రా డీప్ స్పేస్ నెట్వర్క్
సి) నాసా డీప్ స్పేస్ నెట్వర్క్
డి) యురోపియన్ డీప్ స్పేస్ నెట్వర్క్
- View Answer
- Answer: బి
36. అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశముంటుంది?
ఎ) అమ్మోనియా
బి) మీథేన్
సి) హైడ్రోజన్
డి) ఆక్సిజన్
- View Answer
- Answer: బి
37. చంద్రయాన్–1లో భాగంగా ఏ దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది?
ఎ) భారత్
బి) అమెరికా
సి) బెల్జియం
డి) జర్మనీ
- View Answer
- Answer: బి
38. ఇస్రో పీఎస్ఎల్వీ సీ 18 ద్వారా ప్రయోగించిన జుగ్ను ఉపగ్రహాన్ని నిర్మించింది?
ఎ) ఐఐటీ, లక్నో
బి) ఐఐటీ, చెన్నై
సి) ఐఐటీ, కాన్పూర్
డి) ఐఐటీ, ముంబై
- View Answer
- Answer: సి
39. ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) యుమియం, మేఘాలయ
బి) పాకియాంగ్, సిక్కిం
సి) దిస్పూర్, అసోం
డి) అగర్తల, త్రిపుర
- View Answer
- Answer: ఎ
40. క్రయోజనిక్ ఇంజన్లో వినియోగించే ప్రొపెల్లెంట్?
ఎ) ద్రవ ఆక్సిజన్
బి) డై మిథైల్ హైడ్రోజన్
సి) ద్రవ హైడ్రోజన్
డి) పాలిబ్యుటాడైఈన్
- View Answer
- Answer: సి
Tags
- Science and Technology competitive exams Bit bank Telegu Top 40 Bits
- Science and Technology Current Affairs Practice Bits
- environment current affairs
- Science and Technology Bit Bank
- Science and Technology bit bank in telugu
- Science and Technology Current Affairs Quiz
- GK practice test
- Science and Technology GK bit bank
- Current Affairs Quiz
- Quiz Questions
- Quiz
- latest quiz
- Trending Science and Technology quiz
- Science and Technology gk questions
- Science and Technology competitive exams bitbank in telugu
- bitbank for competitive exams
- Group Exams Bits
- Science and Technology 40 bits in telugu
- Science and Technology practice bits in telugu
- Science and Technology Top 40 GK Bits in telugu
- sakshi education practice test
- latest currentaffairs in science and techonology