Important For All Competitive Exams : APPSC, TSPSC గ్రూప్-1, 2 పరీక్షల్లో గ్యారెంటీగా 6 మార్కులు వచ్చే ప్రశ్నలు ఇవే..!
Sakshi Education
APPSC, TSPSC గ్రూప్-1,2.. మొదలైన పోటీపరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా వస్తుంటాయి. యూపీఎస్సీ, గ్రూప్స్ లాంటి పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కశ్చితంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి. అలాగే ఏఏ పథకం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది..? అర్హులు ఎవరు..?
ఇలా మొదలైన అంశాలపై అభ్యర్థులకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో APPSC, TSPSC గ్రూప్-1,2 తో పాటు ఇతర పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు, Civil Services Mentor Dr.Mamatha Manganapally గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక వీడియో గైడెన్స్ మీకోసం..
Tags
- competitive exams 2024
- Competitive Exams 2024 Preparation Tips
- all central government schemes
- all central government schemes for appsc group 1
- all central government schemes for appsc group 2
- all central government schemes for tspsc group 1
- all central government schemes for tspsc group 2
- all central government schemes for upsc exams
- central government schemes for farmers
- digital india scheme
- digital india scheme details in telugu
- digital india scheme upsc
- Dr Mamatha Manganapally
- PM Vishwakarma Yojana
- PM Vishwakarma Yojana Scheme
- niti aayog schemes list
- CompetitiveExams
- APPSC
- TSPSC
- UPSC
- GovernmentSchemes
- EligibilityCriteria
- preparation
- VideoGuidance
- SubjectExperts
- CivilServicesMentor
- DrMamathaManganapally
- sakshieducation videos