ఈ సారి... #TGPSC అభ్యర్థుల నమ్మకంను నిలబెట్టేనా..? #group1 #notification

✅ 🔔 Don’t forget to hit the bell icon for notifications! 🚀
#Group1,2 పరీక్షల ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి..? తెలంగాణలో రానున్న మే నెలలో గ్రూప్-1,2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు ఇప్పటి నుంచే ఎలా చదవాలి..? బెస్ట్ బుక్స్ ఏమిటి..? గురి తప్పకుండా... రానున్న TSPSC గ్రూప్-1, 2లో ఉద్యోగం కొట్టాలంటే... ఎలాంటి ప్లాన్ ఉండాలి..? మాక్ టెస్టుల వల్ల ఉపయోగం ఉందా..? ఏఏ టాపిక్స్ పై ఫోకస్ పెట్టాలి..? ఇటీవల గ్రూప్ 1, 2 ఉద్యోగం రానివారు మళ్లీ ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి..? ఈ గ్రూప్ 1, 2 పరీక్షల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉండే లాభాలు ఏమిటి..? ఎలాంటి ఒత్తిడి లేకుండా... గ్రూప్-1, 2 పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ఇలాంటి ముఖ్యమైన అంశాలపై... అలాగే అభ్యర్థులకు ఉన్న అనుమానాలపై సాక్షి ఎడ్యుకేషన్ ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు Krishna Pradeep గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం...