GATE 2025 Exam Date Released: ఇంజనీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరిలో 'గేట్' పరీక్ష
దేశంలోని ఐఐటీలు సహా ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 పేపర్లకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఆగస్టు చివరి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఐఐటీ రూర్కీ గేట్-2025 పరీక్షలను నిర్వహించనుంది. గేట్ ర్యాంకు ఆధారంగా ఎంటెక్ సీటు ఖరారు చేసుకుంటే నెలకు రూ.12,400 స్టయిపండ్ అందుతుంది.
Degree Counseling Schedule: డిగ్రీ కౌన్సెలింగ్ షెడ్యూల్ గడువు పొడిగింపు,ఎప్పటివరకంటే..
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా గేట్ స్కోర్‌తో పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు.
Tags
- GATE exam
- GATE
- gate 2025
- Gate 2025 Exam
- GATE 2025 Exam Date Released
- Graduate Aptitude Test in Engineering
- Graduate Aptitude Test in Engineering exam
- GATE 2025 Exam Schedule
- GATE Exam Dates
- GATE Exam Date
- GATE Exam Date GATE Notification
- engineering students
- GATE 2025 is in febraury
- SakshiEducationUpdates