ఇందుకే గేట్-2024 ర్యాంక్ కొట్టానిలా.. నా టార్గెట్ ఇదే..|| గేట్-2024కి ప్రిపేరయ్యానిలా..
Sakshi Education
దేశంలో అత్యంత కష్టమైన పరీక్షల్లో గేట్ పరీక్ష ఒకటి. ఇందులో ర్యాంక్ సాధించాలంటే.. ఎంతో కష్టపడి చదివితే గాని మంచి ర్యాంక్ కొట్టలేము. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరై.. తమ ప్రతిభను పరీక్షించుకుంటారు. P.Harsha Vardhan, Gate Ranker 2024 (EE)లో జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించి.. అందరితో శబాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో గేట్ ర్యాంకర్ P.Harsha Vardhan తో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ...