Skip to main content

Dr.B.R. Ambedkar Open University UG & PG Courses Admissions 2024-25 : Good News..అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల‌కు అర్హ‌త‌లు | సిల‌బ‌స్‌ | ద‌ర‌ఖాస్తు విధానం | కోర్సుల వివ‌రాలు ఇవే..

డా.బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలోని న‌లుమూలల నుంచి ఈ కోర్సుల‌కు భారీ సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. తాజాగా డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ) కోర్సులు, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ నేప‌థ్యంలో డా.బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశం పొందాలంటే.. ఎలాంటి అర్హ‌త‌లు ఉండాలి..? ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఎలాంటి కోర్సులు ఉంటాయి..? సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ఈ కోర్సుల వ్య‌వ‌ధి ఎంత ఉంటుంది...? మొద‌లైన ముఖ్య‌మైన అంశాల‌పై BRAOU Director (Student Learning Services) L.V.Krishna Reddy గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

Photo Stories