Skip to main content

AP DSC 2024 : TGT/PGT/PRINCIPAL/SGT పోస్టుల‌కు ఎలా చ‌ద‌వాలంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో ఈ ఉద్యోగాలకు ఎలా చ‌దివితే ఉద్యోగం సాధించ‌వ‌చ్చు..? అనే అంశంపై  Dr.Moses's గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

☛ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Photo Stories