Skip to main content

AP & TS DSC Best Books : ఏపీ & టీఎస్‌ డీఎస్సీ-2024 సిల‌బ‌స్ ఇదే..|బెస్ట్ ప్రిప‌రేషన్ ప్లాన్ ఇదే..| DSC-2024కి బెస్ట్ బుక్స్ ఇవే..

తెలంగాణ‌లో 11,062 టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వం 16,347 టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తొలిసంత‌కం చేశారు. ఈ నేప‌థ్యంలో డీఎస్సీ-2024 ఉద్యోగం సాధించాలంటే.. ఎలాంటి ప్ర‌మాణిక‌ బుక్స్ చ‌ద‌వాలి..? ఏపీ & టీఎస్‌ డీఎస్సీ-2024 సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ప్రిప‌రేష‌న్ ప్ర‌ణాళిక ఎలా ఉండాలి..? ఎలాంటి స్ట‌డీమెటీరియ‌ల్ ఎంపిక చేసుకోవాలి..? ఇలా మొద‌లైన ముఖ్య‌మైన విష‌యాల‌పై తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీకి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Dr Moses గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Photo Stories