Degree Admissions: నూతన విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తులు..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ ట్రైబల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలోని..వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లోని తెలంగాణ ట్రైబల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ (టీటీడబ్ల్యూఆర్‌ఏఎఫ్‌పీఏ) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 80
» సీట్ల వివరాలు: బీఎస్సీ(ఎంపీసీ)–40 సీట్లు, బీఏ(హెచ్‌ఈపీ)–40 సీట్లు.
» కోర్సు వ్యవధి: మూడేళ్లు.
» అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం మార్కులతో 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన పురుష విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ.1,50,000(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
» వయసు: 01.07.2024 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 10.05.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.05.2024
» వెబ్‌సైట్: https://www.ttwrdcs.ac.in
BMS Course: ఆర్‌జీఎన్‌ఏయూ బీఎంఎస్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు..
Tags
- Degree Admissions
- notifications
- online applications
- Armed Forces Preparatory Academy for Men
- degree colleges
- eligibile candidates
- courses for degree college
- Telangana Tribal Welfare Residential Armed Forces Preparatory Academy for Men
- admissions latest updates
- Education News
- Sakshi Education News
- Warangal District
- Tribal Welfare Education
- sakshieducationlatest admissions