NIFT Admissions : నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు
» నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్, వారణాసి.
కోర్సుల వివరాలు
» బ్యాచిలర్ ప్రోగ్రామ్: నాలుగేళ్ల వ్యవధి.
» బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్): ఫ్యాషన్ డిజైన్/లెదర్ డిజైన్/యాక్సెసరీ
డిజైన్/టెక్స్‌టైల్ డిజైన్/నిట్‌వేర్ డిజైన్/
ఫ్యాషన్ కమ్యూనికేషన్/ఫ్యాషన్ ఇంటీరియర్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» మాస్టర్స్ ప్రోగ్రామ్: రెండేళ్ల వ్యవధి. మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(ఎండీఈఎస్), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్(ఎంఎఫ్‌ఎం), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్). పీహెచ్‌డీ ప్రోగ్రామ్(డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ).
» అర్హత: యూజీ ప్రోగ్రామ్‌కు 10+2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: యూజీకి 24 ఏళ్లు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ముఖ్యమైన తేదీలు
యూజీ, పీజీ ప్రోగ్రామ్
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.01.2025.
» దరఖాస్తుల సవరణ తేది: 10.01.2025 నుంచి 12.01.2025 వరకు.
» అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేది: జనవరి మూడో వారం 2025.
» డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేది: 09.02.2024.
» సిట్యుయేషన్ టెస్ట్/ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఏప్రిల్, 2025.
» వెబ్‌సైట్: www.nift.ac.in/admission
PG Spot Admissions : అంబేడ్కర్ వర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిషన్లు.. లభించిన స్పందన మాత్రం..
Tags
- Admissions 2024
- UG and PG courses
- NIFT Admissions
- online applications for nift admissions
- Entrance Exam
- ug and pg programs
- inter students
- ph d courses
- ph d admissions
- National Institute of Fashion Technology
- National Institute of Fashion Technology admissions
- Education News
- Sakshi Education News
- FashionTechnology
- NIFTIndia
- NIFT2025Admissions