Skip to main content

Dr BR Ambedkar Open University : డా.బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని డా.బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ కో­ర్సు­ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions for distance education at dr br ambedkar open university  Dr. B.R. Ambedkar Open University Admissions Announcement  UG, PG, Diploma, and Certificate Courses Available  Distance Education Admissions for Academic Year 2024-25  Apply Now for Distance Learning Programs  Dr. B.R. Ambedkar Open University Application Details

కోర్సుల వివరాలు
»    యూజీ కోర్సులు:
బీఏ, బీకాం, బీఎస్సీ.
»    పీజీ కోర్సులు:
    ఎంఏ: జర్నలిజం – మాస్‌ కమ్యూనికేషన్‌ /ఎకనామిక్స్‌ /హిస్టరీ /పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/పొలిటికల్‌ సైన్స్‌ /సోషియాలజీ /ఇంగ్లిష్‌ /తెలుగు /హిందీ/ఉర్దూ.
    ఎంఎస్సీ: మ్యాథ్స్‌/అప్లైడ్‌ మ్యాథ్స్‌/సైకాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/ఇన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌/ఫిజిక్స్‌/జువాలజీ; ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    డిప్లొమా కోర్సులు: సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌/మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ /ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌/హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్‌/ఇన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌/హ్యూమన్‌ రైట్స్‌/కల్చర్‌–హెరిటేజ్‌ టూరిజం/ఉమెన్స్‌ స్టడీస్‌/ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌.
»    సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌: ఫుడ్‌–న్యూట్రిషన్‌/లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ /ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌.
»    కోర్సు వ్యవధి: యూజీ కోర్సుకు మూడేళ్లు, పీజీ కోర్సుకు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/బీఎల్‌ఐఎస్సీ/డిప్లొమా కోర్సుకు ఏడాది, సర్టిఫికేట్‌ కోర్సుకు ఆరు నెలలు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.10.2024.
»    వెబ్‌సైట్‌: www.braouonline.in

 Screening Test for Free DSC Training: ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ‌కు స్క్రీనింగ్ టెస్ట్‌

Published date : 23 Oct 2024 10:40AM

Photo Stories