Para Medical Courses admissions 2024 : పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
Sakshi Education

నల్లగొండ : 2024–25 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని పారా మెడికల్ ప్రైవేట్ కళాశాలల్లో డీఎంపీహెచ్‌ఏ(మేల్), డీఎంఎల్‌టీ, డీఏఓ, డీఏఎన్‌ఎస్, డీఎంఐటీ, డీఆర్‌జిఏ, డీవైఎం, డీఈసీజీ, డీడీఆర్‌ఏ, డయాలసిస్, డీఏఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్ర 5 గంటలలోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
ఇదీ చదవండి: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
Published date : 28 Oct 2024 03:26PM